Corn Payasam By , 2018-01-17 Corn Payasam Here is the process for Corn Payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మొక్కజొన్న గింజలు-నాలుగు కప్పులు,పాలు-ఒక లీటరు,,చక్కెర-250గ్రా,నెయ్యి-రెండు టేబుల్‌ స్పూన్లు,యాలకులపొడి-ఒక టీస్పూన్‌,,బాదంపప్పు-రెండు టేబుల్‌స్పూన్లు,పిస్తాపప్పులు-ఒక టీస్పూన్‌,, Instructions: Step 1 పాలల్లో చక్కెర వేసి వేడిచేయాలి. ఈ మిశ్రమం చిక్కబడి సగం అయ్యేవరకు సన్నని సెగమీద మరగనివ్వాలి.  Step 2 బాణలిలో నెయ్యి వేసి మొక్కజొన్న గింజలను కొద్దిసేపు వేయించాలి. వీటికి యాలకులపొడి చేర్చి పాలలో వేసి బాగా కలపాలి.  Step 3 ఈ మొత్తం మిశ్రమం చిక్కబడిన తరువాత కిందకు దించి బాదం, పిస్తా, గులాబీరేకులతో దానిని అలంకరించాలి. వేడిగా తింటే చాలా బాగుంటుంది.                    
Yummy Food Recipes
Add