Honey cake By , 2018-01-27 Honey cake Here is the process for Honey cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మైదా- ఒక కప్పు,,చక్కెర పొడి- ఒక కప్పు,,వెన్న లేదా నెయ్యి- 100 గ్రా.,,తినే సోడా- అర టీ స్పూను,,గుడ్లు- 2,,పాలు- 3 టేబుల్‌ స్పూన్లు,,వెనీలా ఎసెన్స్‌- అర టేబుల్‌ స్పూను,,తేనె- అర కప్పు,,చక్కెర- 3 టేబుల్‌ స్పూన్లు,,జామ్‌- 5 టేబుల్‌ స్పూన్లు,,పచ్చికొబ్బరి తురుము- 2 టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 మైదా, చక్కెర పొడి, తినే సోడా, వెన్నె, గుడ్లు, పాలు, వెనీలా ఎసెన్స్‌లను బాగా గిలక్కొట్టుకుని ఓవెన్‌లో బేక్‌ చేయాలి లేదా కుక్కర్‌లో ఆరు విజిల్స్‌ వచ్చే దాకా ఉంచాలి. Step 2 తర్వాత బయటికి తీసి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో తేనె, ఒక టేబుల్‌ స్పూను చక్కెర, అర కప్పు నీళ్లు పోసి కలుపుకుని కేక్‌ మీద సమానంగా పరవాలి.  Step 3 మిగిలిన చక్కెర జామ్‌లో వేసి చిన్న మంట మీద రెండు నిమిషాలు వేడిచేయాలి. తర్వాత కేక్‌ మీద సమానంగా రాసి, చివరగా కొబ్బరి తురుమును పైన చల్లాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day