Beetroot Pickle recipe By , 2017-10-27 Beetroot Pickle recipe Here is the process for Beetroot Pickle making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బీట్‌రూట్ - పావు కిలో,మిరపకాయలు - 10,పోపు గింజలు - తగినన్ని,వెల్లుల్లి రెబ్బలు - 6,ఉప్పు - తగినంత,చింతపండు - కొంచెం,పసుపు - కొంచెం,నూనె - 3 టీ స్పూన్లు, Instructions: Step 1 బీట్‌రూట్ చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. బాణలీలో నూనె వేసి కాగాక పోపు గింజలు వేసి, మిరపకాయలు వేసి వేగాక పక్కన పెట్టుకోవాలి.  Step 2 బాణలీలో బీట్‌రూట్ తురుము వేసి తక్కువ సెగమీద పచ్చిదనం పోయేవరకూ వేయించి తీసి, ఉప్పు, పసుపు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి.  Step 3 చివరగా వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బి తీసుకుంటే కమ్మకమ్మటి బీట్‌రూట్ పచ్చడి రెడీ.  Step 4 చివరిగా పోపు వేసి పచ్చడి మీద వేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది.  
Yummy Food Recipes
Add