chocolate chip cookies recipe By , 2017-08-04 chocolate chip cookies recipe Here is the process for chocolate chip cookies making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: వెన్న - అరకప్పు,,పంచదార - కప్పు,,వెనిలా ఎసెన్స్ - టీ స్పూను,,మైదా లేదా గోధుమపిండి - ఒకటిన్నర కప్పులు,,వంటసోడా - అర టీ స్పూను,,బేకింగ్ పౌడర్ - టీ స్పూను,,చాక్లెట్ చిప్స్ - కప్పు,,కోకో పౌడర్ - 5 టీ స్పూన్లు, Instructions: Step 1 మైదా లేదా గోధుమపిండిలో వంటసోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి.  Step 2 ఒక పాత్రలో వెన్న, పంచదార కలిపి గిలకొట్టాలి. ఇందులో పిండి, వెనిలా ఎసెన్స్, కోకో పౌడర్ వేసి కలిపాక చాకో చిప్స్ వేసి మెల్లిగా కలపాలి. చపాతీపిండిలా తయారయిన ఈ మిశ్రమంతో చిన్నచిన్న ఉండలు చేసి వాటిని కాస్త వెడల్పుగా ఒత్తి, వెన్న రాసిన వెడల్పాటి టిన్నులో వరుసగా పేర్చి ముందే వేడి చేసుకున్న ఓవెన్‌లో 220 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 20 నిముషాలు బేక్ చేయాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day