Egg halwa recipe By , 2018-01-17 Egg halwa recipe Here is the process for Egg halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: గుడ్లు - మూడు,,కోవా - ఒక కప్పు,,నెయ్యి- ఒక టేబుల్ స్పూన్,,పంచదార - అరకప్పు,,డ్రైఫ్రూట్స్ (తరిగి) - ఒక టేబుల్ స్పూన్,,ఆకుపచ్చ యాలక్కాయ పొడి - ఒక టీస్పూన్,,పాలు - అరకప్పు., Instructions: Step 1 ఒక గిన్నెలో గుడ్లు కార్చి అందులో కోవా, పంచదార, పాలు పోసి పంచదార కరిగే వరకు గిలక్కొట్టాలి.  Step 2 అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యి కరిగించాలి.  Step 3 ఇందులో గుడ్ల సొన మిశ్రమాన్ని పోయాలి. గుడ్ల సొన ఉడికే వరకు గరిటెతో కలుపుతూనే ఉండాలి.  Step 4 గిన్నెకు పదార్ధం అంటుకోకుండా ఉండేంతవరకు వేగించాలి.    Step 5 ఆ తరువాత స్టవ్ మీద నుంచి గిన్నెను దింపి డ్రైఫ్రూట్స్, యాలక్కాయ పొడి వేయాలి.    Step 6 వేడివేడిగా ఎగ్ హల్వాను తింటే ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని పరాఠా, పూరీ, చపాతీల్లో తిన్నా కూడా బాగుంటుంది.            
Yummy Food Recipes
Add