potato coconut rice recipe By , 2017-10-05 potato coconut rice recipe Here is the process for potato coconut rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బియ్యం - 2 కప్పులు,పచ్చికొబ్బరి తురుము - అరకప్పు,బంగాళదుంపలు - 4,పచ్చిమిర్చి - 4,దాల్చిన చెక్క - కొద్దిగా,లవంగాలు - 8,నెయ్యి - 1 టేబుల్‌ స్పూన్‌,ఉప్పు - తగినంత,యాలకులు - 4,ఎండుమిర్చి - 2,జీలకర్ర - అర టీ స్పూన్‌,కరివేపాకు - 3 రెబ్బలు,నీళ్లు - 4 కప్పులు,మినప్పప్పు - 1 టీ స్పూన్‌,శనగపప్పు - 1 టేబుల్‌ స్పూన్‌, Instructions: Step 1 బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. పాత్రలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేయించాలి.  Step 2 అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.  Step 3 తర్వాత బంగాళదుంప ముక్కలు, వడగట్టిన బియ్యం కూడా వేసి రెండు నిమిషాలు కలియదిప్పాలి. Step 4 కొబ్బరి తురుము, కరివేపాకు, ఉప్పు, నీళ్లు పోసి కలపాలి.    Step 5 మూత పెట్టి సన్న సెగమీద 20 నిమిషాలు ఉడికిస్తే కొబ్బరి ఆలూ రైస్‌ రెడీ..          
Yummy Food Recipes
Add
Recipe of the Day