thotakura pappu By , 2014-08-08 thotakura pappu thotakura pappu (amarnath leaves) itsa nutrition recipe, tasty and healthy thotakura pappu easy preparation... Prep Time: 15min Cook time: 25min Ingredients: 1 కప్పు కందిపప్పు, 2 కట్టలు తోటకూర, 1 ఉల్లిపాయ, 2 టమాట, 3 ఎండుమిర్చి, 1 టీస్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ మినప్పప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగ అర్వేపాకు, 1 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కొత్తిమీర పొడి, తగినంత ఉప్పు, తగినంత నూనె, Instructions: Step 1 ముందుగా పప్పును కుక్కర్ లో ఉడికించుకుని పెట్టుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కర్వేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిముక్కలు పసపు వేసి దోరగా వేయించుకోవాలి. . Step 3 ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి 5 నిమిషాలు ఫ్రై చేయాలి. Step 4 కొత్తిమీర ఫ్రై అయిన తరువాత అందులో టమాటాలు, ఉప్పు, కారం, వేసి మగ్గించాలి. Step 5 టమాటాలు పూర్తిగా మగ్గన తరువాత ఉడికించుకున్న కందిపప్పు వేసి 10 నిమిషాలు ఉడికించి దించాలి.
Yummy Food Recipes
Add