aratikaya tamata curry By , 2014-08-08 aratikaya tamata curry aratikaya tamata curry - its a very healthy recipe, tasty aratikaya tamata curry easy preparation... Prep Time: 15min Cook time: 30min Ingredients: 2 అరటికాయాలు, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్లు కర్రీ మసాల, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, Instructions: Step 1 నూనె వేడి చేసి అందులో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. Step 2 అల్లిముక్కలు ఫ్రై అయిన తరువాత అందులో అరటిముక్కలు 2 నిమిషాలు ఫ్రై చేయాలి. Step 3 తరువాత కర్రీ మసలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి . Step 4 ఇప్పుడు టమాట ఉప్పు, కారం, అరటిముక్కలు వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకుని తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. Step 5 కూర పూర్తిగా ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసి దించాలి.
Yummy Food Recipes
Add