banana orange juice By , 2017-10-20 banana orange juice Here is the process for banana orange juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: ఆరెంజ్ జ్యూస్... రెండు కప్పులు,వెన్నతీసిన పాలు.. రెండు కప్పులు,అరటిపండ్లు.. నాలుగు,తేనె.. ఎనిమిది టీస్పూన్లు, Instructions: Step 1 ఆరెంజ్ జ్యూస్, పాలు, అరటిపండ్ల ముక్కలను మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని పాత్రలో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లబడిన తరువాత తీసి జ్యూస్ గ్లాసులలో ఈ మిశ్రమాన్ని నింపి, పైన ఒక్కోదాంట్లో రెండు టీస్పూన్ల తేనెను వేసి అతిథులకు సర్వ్ చేయాలి. బనానా ఆరెంజ్ ఫ్రీజ్ జ్యూస్ తయార్..!                      
Yummy Food Recipes
Add