beerakaya garelu recipe By , 2017-07-18 beerakaya garelu recipe Here is the process for beerakaya garelu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బీరకాయలు: పావుకిలో,,మినప్పప్పు: 200గ్రా.,,పండుమిర్చి:నాలుగు,,పచ్చిమిర్చి: మూడు,,ఉప్పు: రుచికి సరిపడా,,కరివేపాకు: రెబ్బ,,అల్లం తురుము: 2 టేబుల్‌స్పూన్లు,,జీలకర్ర: టీస్పూను, నూనె: తగినంత, Instructions: Step 1 మినప్పప్పుని రాత్రే నానబెట్టాలి.బీరకాయ తొక్కుతీసి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి. Step 2 పండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలుగా కోయాలి. వీటికి అల్లంతురుము, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర చేర్చి మిక్సీలో రుబ్బాలి.  Step 3 తరవాత బీరకాయ ముక్కలు, నానబెట్టిన పప్పు వేసి మెత్తగా రుబ్బాలి.మిశ్రమాన్ని గారెల మాదిరిగా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.  
Yummy Food Recipes
Add