coriander pulihora By , 2018-01-13 coriander pulihora Here is the process for coriander pulihora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బియ్యం - ఒకటిన్నర కప్పు,,కొత్తిమీర - ఒక కట్ట,,పచ్చిమిర్చి - అయిదు,,మినపప్పు - ఒక టీస్పూను,,శెనగపప్పు - ఒక టీస్పూను,,జీలకర్ర - ఒక టీస్పూను,,ఆవాలు - ఒక టీస్పూను,,పల్లీలు - గుప్పెడు,,చింతపండు రసం - మూడు టీస్పూన్లు,,ఎండుమిర్చి - మూడు,,పసుపు - అర టీ స్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా, Instructions: Step 1 అన్నాన్ని వండి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు కలిపి మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేయాలి.  Step 2 ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి అన్ని వేసి వేయించాలి.  Step 3 అనంతరం పసుపు, చింతపండు రసం వేసి కలపాలి. ముందుగా చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్టుని కూడా కలిపి వేయించాలి.  Step 4 బాగా వేగాక ఉడికించిన అన్నాన్ని వేసి బాగా కలపాలి. కలిపేటప్పుడు నిమ్మరసం పిండుకుంటే బాగుంటుంది. కొత్తిమీర రైస్ సిద్ధమైనట్టే.              
Yummy Food Recipes
Add