oats vada By , 2018-01-13 oats vada Here is the process for oats vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: పెసరపప్పు - ఒక కప్పు,,ఓట్స్ - ఒక కప్పు,,ఉల్లిపాయ తరుగు - అరకప్పు,,క్యారెట్ - ఒకటి (మీడియం సైజు),,పెరుగు - ఒక టీస్పూను,,కొత్తి మీర - ఒక కట్ట,,కారం - సరిపడా,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడినంత, Instructions: Step 1  పెసరపప్పును ముందుగానే నానబెట్టుకోవాలి. అనంతరం వాటిని కాసేపు ఉడికించి దించేయాలి.  Step 2 పప్పు మరీ పేస్టులా కాకుండా కాస్త పలుగ్గానే ఉండేట్టు చూసుకోవాలి. ఓట్స్ ని కళాయిలో వేసి వేయించి దించేయాలి. Step 3 వేయించడానికి నూనె అవసరం లేదు. ఓట్స్ ని పొడిలా చేసి పెసర రుబ్బులో వేసి బాగా కలపాలి. Step 4 సన్నగా తరిగిన ఉల్లి, క్యారెట్, కొత్తిమీర తరుగును వేసి బాగా కలపాలి. పెరుగు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.    Step 5 స్టమ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కాక వడలు వేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ రంగులోకి మారాక తీసేయాలి. అంతే ఓట్స్ వడలు రెడీ. వీటిని కొబ్బరి చెట్నీతో తింటే భలే టేస్టీగా ఉంటాయి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day