biryani with beetroot By , 2018-01-12 biryani with beetroot Here is the process for biryani with beetroot making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బీట్రూట్ ముక్కలు - ఒక కప్పునిండా,,బియ్యం - మూడు కప్పులు,,ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు,,పుదీనా తరుగు - అరకప్పు,,పచ్చి మిర్చి ముక్కలు - నిలువుగా కట్ చేసినవి పది,,కొత్తిమీర తరుగు - అరకప్పు,,అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను,,ధనియాల పొడి - రెండు టీ స్పూనులు,,గరం మసాలా పొడి - ఒక టీ స్పూను,,పసుపు - ఒక టీ స్పూను,,దాల్చిన చెక్క - ఒకటి, బిర్యానీ ఆకు - నాలుగు,,ఉప్పు, నూనె - సరిపడినంత, Instructions: Step 1 బియ్యాన్ని నీళ్లలో అరగంట పాటూ నానబెట్టుకోవాలి. కళాయిలో నూనె పోసి, వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి వేపాలి.  Step 2 అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. అవి వేగాక... అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. Step 3 30 సెకన్ల తరువాత బీట్రూట్ ముక్కలు వేసి బాగా వేపాలి. బీట్రూట్ ముక్కలు సగం ఉడికి పోయేలా వేయించుకోవాలి. Step 4 మూడు నిమిషాల పాటూ వేయించుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా కళాయిలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూడు కప్పుల బియ్యం కాబట్టి... ఏడుకప్పుల నీళ్లు పోయాలి.   Step 5 ఒక కప్పు ఎక్కువ పోయడం వల్ల ముక్కలు బాగా ఉడుకుతాయి.    Step 6 అన్నం మెతుకు బాగా ఉడికేలా చూసుకోవాలి. ఇంకో నిమిషంలో ఆపేస్తామనంగా గరిటెతో ఓసారి కింద నుంచి మీదకి కలిపి మూత పెట్టేయాలి. అంతే బీట్రూట్ బిర్యానీ సిద్ధమైనట్టే.                  
Yummy Food Recipes
Add