chicken and chinta chiguru curry By , 2018-01-12 chicken and chinta chiguru curry Here is the process for chicken and chinta chiguru curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చికెన్ - పావుకిలో,,చింత చిగురు - పావుకిలో,,కొబ్బరి తురుము - రెండు టీస్పూన్లు,,కొత్తి మీర తరుగు - అరకప్పు,,ధనియాల పొడి - టీ స్పూను,,అల్లం వెల్లుల్లి పేస్టు - టీ స్పూను,,జీలకర్ర - టీ స్పూను,,ఆవాలు - టీస్పూను,,పుదీనా - ఒక కట్ట,,ఉల్లిపాయ - ఒకటి,,కారం - రెండు స్పూనులు,,పసుపు,ఉప్పు, నూనె - సరిపడినంత,,గరం మసాలా - టీ స్పూను, Instructions: Step 1 చికెన్ కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చింత చిగురు ఆకుల్ని కూడా కడిగి నీరు వార్చి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు అన్ని కూరలు వండినట్టే కళాయిలో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర వేయించాలి. ఉల్లి తరుగును వేసి వేయించాక చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.  Step 3 తరువాత కొబ్బరి తురుము వేసి వేయించాలి. ఇప్పుడు పక్కన పెట్టుకుని చికెన్ ముక్కల్ని వేసి బాగా ఉడికించాలి.  Step 4 చికెన్ కూర బాగా ఉడికిపోయాక చింత చిగురును వేయాలి. ఓ అయిదు నిమిషాల పాటూ మీడియం మంట మీద ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.    Step 5 చివరల్లో గరం మసాలా చల్లి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. అంతే చింతచిగురు చికెన్ కర్రీ రెడీ.                  
Yummy Food Recipes
Add