potato pakora recipe By , 2017-08-24 potato pakora recipe Here is the process for potato pakora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: బంగాళా దుంపలు - 2,శనగపిండి - 1 గ్లాసు,ఉల్లిపాయలు - 3,పచ్చిమిర్చి - 6,జీలకర్ర - 1 స్పూను,అల్లం - చిన్నముక్క,సోడా - పావు స్పూను,నూనె - పావుకిలో,ఉప్పు, కారం - తగినంత, Instructions: Step 1 బంగాళాదుంపలు శుభ్రంగా కడుక్కొని తొక్కుతీసి వేపుడు ముక్కల్లా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. Step 2 ఒక గిన్నెలో నీళ్లుపోసి మరగనివ్వాలి. స్టవ్‌ మీద నుండి కిందకు దించి, ఈ ముక్కలు రెండు నిమిషాలు మరిగే నీళ్ళలో ఉడకనివ్వాలి.  Step 3 తర్వాత నీళ్ళలో నుండి తీసి పక్కన పెట్టు కోవాలి. ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి చిన్నముక్కలుగా తరగాలి.  Step 4 ఈ ముక్కలలో శెనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, సోడా కలపాలి.    Step 5 తర్వాత బంగాళ దుంప ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్ళుపోసుకుని పిండి కలుపుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక పకోడీల్లా వేసుకుని ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.              
Yummy Food Recipes
Add