almond cake By , 2018-01-12 almond cake Here is the process for almond cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బాదం పప్పులు (తొక్క తీసినవి) - రెండు కప్పులు,,మైదా పిండి- అర కప్పు,,గుడ్డులోని తెల్లసొన - 3 గుడ్లు,,పంచదార - ఒక కప్పు నిండా,,రోజ్ వాటర్ - ఒక టీ స్పూను,,వెజిటబుల్ ఆయిల్ - ఒక టీస్పూను, Instructions: Step 1 తొక్కతీసిన బాదంని మిక్సీలో వేసి పొడి చేయాలి. అందులో పంచదర, మైదా పిండి కూడా వేసి పొడిగా చేయాలి.  Step 2 ఆ మిశ్రమంలో రోజ్ వాటర్, మూడు గుడ్లలోని తెల్లసొన వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఆ మిశ్రమం చేతుల్లోంచి జారేట్టు కాకుండా... కాస్త గట్టిగా ఉండేలా చూడాలి.  Step 3 దానిని కేక్ ఆకారంలో చేతులతో మార్చాలి. దానిని కేక్ పాన్‌పై పెట్టి ఓవెన్ లో ఉంచాలి. ఓవెన్‌ను 325 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచి 28 నిమిషాల పాటూ ఉంచాలి.  Step 4 కేక్ బయటి వైపు క్రిస్పీగా, లోపల మెత్తగా తయారవుతుంది. కేక్ పై తొక్కతీసిన బాదం పప్పుని చల్లి... అతిధులకు సర్వ్ చేస్తే బాగుంటుంది.                      
Yummy Food Recipes
Add
Recipe of the Day