strawberry soup By , 2018-01-10 strawberry soup Here is the process for strawberry soup making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 15min Ingredients: స్ట్రాబెర్రీ పండ్లు - అరకిలో,,చక్కెర - పావు కప్పు,,పెరుగు - అరకప్పు ,,కార్న్ సిరప్ - పావు కప్పు,,పాలు - ఒక కప్పు,,నిమ్మరసం - ఒక టీ స్పూన్, Instructions: Step 1 స్ట్రాబెర్రీలు బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఓవెన్ ను 300 డిగ్రీ వరకు హీట్ చేయాలి.  Step 2 ఇప్పుడు స్ట్రాబెర్రీ ముక్కల్లో కార్న్ సూప్ వేసి ఓవెన్ బేక్ చేయాలి.  Step 3 అనంతరం బయటికి తీసేసి కాసేపు చల్లారనివ్వాలి.  Step 4 దీనిని మిక్సీలో వేసేసి మెత్తగా చేయాలి. ఓ బౌల్ లో ఆ మిశ్రమాన్ని వేసి అందులో పాలు, పెరుగు, చక్కెర, నిమ్మరసం వేసి బాగా కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.    Step 5 గంట తరువాత స్ట్రాబెర్రీ ముక్కలతో గార్నిష్ చేసి అతిధులకు అందించాలి.          
Yummy Food Recipes
Add