chikkudu roti recipe By , 2017-07-18 chikkudu roti recipe Here is the process for chikkudu roti making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చిక్కుడుకాయ ముక్కలు-కప్పు,బియ్యంపిండి-రెండుకప్పులు,ఉల్లిముక్కలు-కప్పు,కొత్తిమీరతురుము-రెండుటీస్పూన్స్,ఉప్పు-తగినంత,నూనె-రెండు టీస్పూన్స్,పచ్చిమిర్చి-రెండు,జీలకర్ర-టీస్పూన్,కరివేపాకు తురుము-రెండు రెబ్బలు,కారం-అరటీస్పూన్, Instructions: Step 1 చిక్కుడుకాయ ముక్కలనుఉడికించి తీయాలి.  Step 2 గిన్నెలో బియ్యంపిండి,ఉడికించినీళ్ళు వంపేసిన చిక్కుడు కాయ ముక్కలు,ఉల్లిముక్కలు,పచ్చిమిర్చిముక్కలు జీలకర్ర, కొత్తిమీర తురుము,  కారం, ఉప్పు, కరివేపాకు తురుము తగినన్నినీళ్ళు పోసిముద్దలా కలుపుకోవాలి. Step 3 స్టవ్మీద పెనం పెట్టికలుపుకున్న పిండిని మనకుకావలసిన సైజులో మందపాటిరొట్టెల వత్తుకునిపెనంమీదవేసి నూనెవేసి రెండువైపులా కాల్చుకోవాలి.  
Yummy Food Recipes
Add