carrot 65 By , 2018-01-09 carrot 65 Here is the process for carrot 65 making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: క్యారెట్లు - 3 (పెద్దవి),,రెడ్ కలర్ - చిటికెడు,,పచ్చిమిర్చి ముద్ద - అర టీస్పూను,,కార్న్ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్,,మైదా - ఒక టీస్పూన్,,మిరియాల పొడి - ఒక టీస్పూన్,,మిరియాల పొడి - ఒక టీస్పూన్,,సోయా సాస్ - ఒక టీస్పూన్,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడినంత, Instructions: Step 1 క్యారెట్లను కాస్త మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి. కాసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, మైదా, పచ్చిమిర్చి, సోయాసాస్, మిరియాలపొడి, ఉప్పు, రెడ్ కలర్ వేసి బాగా కలపాలి.  Step 3 కాస్త నీళ్లు చేర్చి బజ్జీల పిండిలా కలపాలి. ఆ పిండిలో క్యారెట్ ముక్కలను వేసి కలపాలి.  Step 4 స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక క్యారెట్ ముక్కల్ని వేసి వేయించాలి.    Step 5 గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాక తీసేస్తే క్యారెట్ 65 సిద్ధమైనట్టే. వాటిని సాయంత్రం వేళ పిల్లలకు మంచి స్నాక్స్ లా ఇవ్వొచ్చు.          
Yummy Food Recipes
Add