china town pulav recipe By , 2017-09-18 china town pulav recipe Here is the process for china town pulav making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు,,నూనె - 3 టీ స్పూన్లు,,మష్రూమ్స్ - 8 (ముక్కలు చేసుకోవాలి),,ఎల్లో క్యాప్సికమ్ - 1 (పొడవుగా తరగాలి),అల్లంతురుము - టేబుల్ స్పూన్,,వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్,,లవంగాలు - 2,,పచ్చి బఠాణీ - కప్పు,,ఉల్లికాడల తరుగు - అర కప్పు,,సోయా సాస్ - రెండు టేబుల్ స్పూన్లు,,నువ్వులనూనె - టీ స్పూను, బ్రకోలీ - కొద్దిగా,,టొమాటో చక్రాలు - నాలుగైదు,,బీన్స్ తరుగు - పావు కప్పు, Instructions: Step 1 బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, ఒక నిముషం పాటు కలపాలి.  Step 2 మష్రూమ్స్, ఎల్లో క్యాప్సికమ్, పచ్చిబఠాణీ, ఉల్లికాడల తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చి, దగ్గర పడేవరకు సుమారు పది నిముషాలు కలపాలి. Step 3 నానబెట్టిన బియ్యం, బఠాణీ, ఉల్లికాడల తరుగు, బీన్స్ తరుగు, సోయాసాస్, నువ్వులనూనె వేసి అన్నీ కలిపి ఉడికించాలి టొమాటో చక్రాలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day