prawns kichdi By , 2018-01-08 prawns kichdi Here is the process for prawns kichdi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: రొయ్యలు - ఒక కప్పు,,బియ్యం - రెండు కప్పులు,,ఉల్లిపాయల తరుగు - అరకప్పు,,పసుపు - అరచెంచా,,సాంబార్‌ పొడి - చెంచా,,పచ్చిమిర్చి తరుగు - చెంచా,,అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా,,ఉప్పు - తగినంత,,కరివేపాకు రెబ్బలు - రెండు,,టొమాటో - ఒకటి,,బంగాళా దుంప - ఒకటి,,కొబ్బరి తురుము - రెండు చెంచాలు,,నానబెట్టిన పెసరపప్పు - టేబుల్ స్పూను,,మినప్పప్పు - టేబుల్ స్పూను,,నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి.  Step 2 అనంతరం పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయించాలి.  Step 3 అవి వేగాక టోమాటో ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. Step 4 అవి వేగాక కొబ్బరి తురుము, రొయ్యలు వేయాలి. రొయ్యలు కాసేలపు వేగాక బియ్యం, పెసరపప్పు, మినపప్పు వేసి కలపాలి.    Step 5 అలగే చిటికెడు పసుపు, సాంబార్ పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. బాగా కలిపాక నాలుగున్న కప్పుల నీళ్లు వేసి కలిపి మూత పెట్టేయాలి.    Step 6 మూడు విజిల్స్ వచ్చాక దించేస్తే మెత్తటి రొయ్యల కిచిడీ సిద్ధం.          
Yummy Food Recipes
Add