coriandor rice By , 2018-01-25 coriandor rice Here is the process for coriandor rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: వండిన అన్నం - అరకిలో,,కొత్తిమీర - ఒక కట్ట,,పచ్చి మిర్చి - అయిదు,,వెల్లుల్లి - అయిదురెబ్బలు,,ఉల్లిపాయలు - రెండు,,బిర్యానీ ఆకు - మూడు (చిన్నవి),,యాలకులు - మూడు,,దాల్చిన చెక్క - రెండు ముక్కలు (చిన్నవి),,లవంగాలు - మూడు,,ఆవాలు - ఒక టీ స్పూను,,కొబ్బరి తురుము - ఒక కప్పు,,నూనె - సరిపడినంత,,ఉప్పు- తగినంత, Instructions: Step 1 ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, వెల్లుల్లి, కొబ్బరి తురుము వేసి మిక్సీ చేయాలి. మరీ పొడిగా ఉందనిపిస్తే కాస్త నీరు వేయచ్చు.  Step 2 ఇప్పుడు స్టవ్ మీద పెద్ద కళాయి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. టీస్పూను ఆవాలు, కరివేపాకు వేసి వేపాలి.  Step 3 తరువాత మిక్సీలోని కొత్తమీర పేస్టుని వేసి వేయించాలి. Step 4 వేగాక, ముందుగా వండి పెట్టకున్న అన్నాన్ని మొత్తం అందులో వేసి కలపాలి. సరిపడినంత ఉప్పు వేయాలి. టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ.                  
Yummy Food Recipes
Add