sog kheema recipe By , 2017-09-23 sog kheema recipe Here is the process for sog kheema making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్‌ ఖీమా: 750 గ్రా,ఆకు కూర:3 కట్టలు,ఉల్లిపాయలు: 2,అల్లం వెల్లుల్లి పేస్ట్‌: 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి: 4,టమోటో గుజ్జు: 2 టీ స్పూన్లునిమ్మరసం: 2 టీ స్పూన్లు,పెప్పర్‌ కార్న్‌: 10,కారం: 1 టీ స్పూను,జీలకర్ర పొడి: 2 టీ స్పూన్లు,ధనియాల పొడి:2 టీ స్పూన్లు,గరం మసాలా పౌడర్‌: 2 టీ స్పూన్లు, కొత్తిమీర:2 కట్టలు,ఉప్పు: రుచికి సరిపడా,నూనె: 3 టీ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా ఖీమాను ఒక బౌల్లో వేసుకొని అందులో నిమ్మ రసం, ఉప్పు, అల్లం వెలుల్లి పేస్ట్‌, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని మ్యారినేట్‌ చేసి పక్కన పెట్టు కోవాలి.  Step 2 అరగంట తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో బిర్యానీ ఆకు, మిరి యాల పొడి, ఉల్లిపాయ ముక్క లు వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి.  Step 3 ఉల్లి పాయ ముక్కలు బంగారు వర్ణంలోకి మారిన తర్వాత అందులో మ్యారినేట్‌ చేసిన ఖీమా వేసి మీడియం మంట మీద 5 నిమి షాలు ఉడికించు కోవాలి. Step 4 తర్వా త అందులో ఆకు కూర మిక్స్‌ చేసి ఖీమాతో బాగా కలపాలి.    Step 5 తర్వాత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి.    Step 6 మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత గరం మసాలా మరి యు కొత్తిమీర తరుగు వేసి కల పాలి. అంతే ఈ ఖీమా సాగ్‌ రెడీ.          
Yummy Food Recipes
Add