bendi kuri kuri By , 2018-01-08 bendi kuri kuri Here is the process for bendi kuri kuri making .Just follow this simple tip Prep Time: 15min Cook time: 15min Ingredients: బెండకాయలు - పావు కిలో,,శెనగపిండి - మూడు టేబుల్ స్పూన్లు,,కార్న్ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్,,కారం - ఒక టీస్పూను,,పసుపు - అర టీస్పూను,,గరం మసాలా పొడి - అర టీస్పూను,,ఛాట్ మసాలా - ఒక టీస్పూను,,ఉప్పు - సరిపడినంత,,నూనె - వేయించడానికి సరిపడా ,,నిమ్మరసం - ఒక టీ స్పూను, Instructions: Step 1 బెండకాయలను కడిగి... ముక్కలుగా కోసుకోవాలి.  Step 2 ఇప్పుడు ఒక గిన్నెలో బెండకాయ ముక్కలు వేసి కారం, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, కార్న్ ఫ్లోర్, శెనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 3 అవసరమైతేనే నీళ్లు కలపాలి. బెండకాయలో కాస్త నీరు ఎలాగూ ఉంటుంది కనుక... కలపకపోయినా ఫర్వాలేదు.  Step 4 ఓ 20 నిమిషాలు అలా వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.    Step 5 నూనె బాగా వేడెక్కాక అందులో బెండి ముక్కల్ని వేసి వేయించాలి. అవి గోల్డ్ బ్రౌన్ రంగులోకి మారాక తీసేయాలి. అంతే కరకరలాడే బెండి కురికురి సిద్ధం.              
Yummy Food Recipes
Add