Chana Masala curry recipe By , 2017-07-21 Chana Masala curry recipe Here is the process for Chana Masala curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శెనగలు - 300 gms (soaked),పచ్చిమిర్చి - 4 to 5,ఉల్లిపాయలు - 1 cup,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1/2 teaspoon,ధనియాల పొడి - 1/4th teaspoon,టమోటోలు - 2,గరం మసాలా పౌడర్ - 1/2 teaspoon,రెడ్ చిల్లీ పౌడర్ -1/2 teaspoon,జీలకర్ర - 1/4th teaspoon,ఆవాలు - 1/4th teaspoon,కొత్తిమీర - 4 to 5,నూనె: సరిపడా,ఉప్పు: రుచికి తగినంత, Instructions: Step 1 ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒకటి రెండు గంటలు ముందు నానబెట్టిన శెనగలు వేసి, అందులోనే కొన్ని నీళ్ళు పోసి, 3నుండి 4విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. Step 2 చెన్నా పూర్తిగా మెత్తగా ఉడికిన తర్వాత, ఎక్సెస్ వాటర్ వంపేసి పక్కన పెట్టుకోవాలి. Step 3 తర్వాత మిక్సీ జార్లో 2 టమోటోలు ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. Step 4 ఇప్పుడు పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి. Step 5 తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కారం, టమోటో గుజ్జుగా వేసి మిక్స్ చేయాలి. Step 6 ఉప్పు తర్వాత మిక్స్ చేసి ఉడికించాలి, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add