beetroot manchurian By , 2018-01-08 beetroot manchurian Here is the process for beetroot manchurian making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బీట్ రూట్ ముక్కలు - ఒక కప్పు,,కార్న్ ఫ్లోర్ - ఒక కప్పు,,ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు,,పచ్చి మిర్చి - నాలుగు,,గరం మసాలా - ఒక టీస్పూన్,,అల్లం వెల్లుల్లి మిశ్రమం - ఒక టీస్పూన్,,కొత్తిమీర - పావు కప్పు,,సోయా సాస్ - ఒక టీస్పూను,,టమోటాసాస్ - అర టీస్పూను,,చిల్లీ సాస్ - అర టీస్పూను,,షాజీరా - అరటీస్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడినంత., Instructions: Step 1 బీట్ రూట్ ని చాలా సన్నగా తరుగుకోవాలి. వాటిని ఒక గిన్నెల్లో వేసి అందులో కార్న్ ఫ్లోర్, ఉప్పు, గరం మసాలా, పచ్చి మిరపకాయ తరుగు వేసి బాగా కలపాలి.  Step 2 ఆ మిశ్రామాన్ని ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి... ఆ ఉండల్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి కాస్త నూనె వేయాలి.  Step 4 అందులో షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా కోసుకున్న పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి వేసి వేయంచాలి.    Step 5 ఇప్పుడు సోయాసాస్, చిల్లీ సాస్, టమోటా సాస్ కూడా వేసి బాగా కలపాలి.    Step 6 అవి బాగా వేయించాక ముందుకు డీప్ ఫ్రై చేసి బీట్ రూట్ ఉండల్ని వేసి కలపాలి.    Step 7 కాస్త గరం మసాలా చల్లి స్టవ్ కట్టేయాలి. పైన కాస్త కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add