awadhi panner recipe By , 2017-11-03 awadhi panner recipe Here is the process for awadhi panner recipe making .Just follow this simple tips Prep Time: 25min Cook time: Ingredients: పనీర్ - అర కిలో,టమాటాలు - నాలుగు,అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక స్పూను,వెన్న - ఒక కప్పు,క్రీమ్ - రెండు స్పూన్లు,మెంతికూరపొడి - ఒక స్పూను,గరంమసాలా - ఒక స్పూను,తేనె - రెండు స్పూన్లు,పచ్చిమిర్చి - నాలుగు,జీడిపప్పులు - కొన్ని,కారం, ఉప్పు -తగినంత, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి.  Step 2 ఈ ఉడికించిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వడగట్టి జ్యూస్ తీయాలి.  Step 3 తరువాత టమాటా జ్యూస్‌ను వేడి చేసి సగందాకా ఇగిరేలా చెయ్యాలి.  Step 4 అలాగే అందులోనే కారం, జీడిపప్పులు, వెన్న వేసి బాగా కలిపి వేడి చేస్తే గ్రేవీలా తయారు అవుతుంది.    Step 5 ఇప్పుడు పనీర్‌ను ముక్కలుగా కోసి వేయించాలి. ఇప్పుడు పైన తయారు చేసి ఉంచిన గ్రేవీలో ఈ ముక్కలను వేయాలి.   Step 6 ఆ తర్వాత దానిలో తేనె, క్రీమ్, మెంతికూర పొడి కలపాలి. అంతే లక్నో స్పెషల్ అవధి పనీర్ రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day