stuffed moong paratha By , 2018-01-08 stuffed moong paratha Here is the process for stuffed moong paratha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: గోధుమ పిండి - రెండు కప్పులు,,పొట్టుతో ఉన్న పెసలు - ఒక కప్పు,,జీలకర్ర - ఒక టీస్పూను,,నెయ్యి - రెండు స్పూనులు,,నూనె - సరిపడినంత,,ఉప్పు - తగినంత,,ఇంగువ - చిటికెడు, Instructions: Step 1 గోధుమపిండిని సాధారణంగా పరోటాలకు ఎలా కలుపుకుంటామో అలా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఈ లోపు పెసరపప్పును బాగా కడిగి నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.  Step 3 వేడెక్కాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉడికించిన పప్పు వేసి బాగా కలపాలి.  Step 4 అనంతరం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా వేయించాలి. ఆ మిశ్రమంలోని నీరు ఆవిరై పోయి కాస్త పొడిగా అవుతున్నప్పుడు స్టవ్ కట్టేయాలి.   Step 5 ఇప్పుడు ముందుగా కలుపిపెట్టుకున్ని చపాతీ పిండిని ఉండల్లా చుట్టి చపాతీలా వత్తాలి.    Step 6 చపాతీ మధ్యలో పెసరపప్పు మిశ్రమం పెట్టి అంచుల్ని మూసేయాలి.    Step 7 దానిని మళ్లీ వత్తాలి. స్టవ్ మీద పెనం పెట్టి కాస్త నెయ్యి వేసి ఆ పరోటాను రెండు వైపులా కాల్చాలి. అంతే పెసరపరోటా సిద్దమైనట్టే.          
Yummy Food Recipes
Add
Recipe of the Day