mango phirni recipe By , 2017-10-17 mango phirni recipe Here is the process for mango phirni making .Just follow this simple tips Prep Time: 55min Cook time: 10min Ingredients: బియ్యం - 2 కప్పులు,,మామిడి పండ్ల గుజ్జు - 1 కప్పు,,పాలు - ఒక కప్పు,పంచదార - ఒక కప్పు,,ఏలకుల పొడి - చిటికెడు,,బాదం పప్పు - 1 టీ స్పూన్‌,పిస్తా పప్పు - 1 టీ స్పూన్‌, Instructions: Step 1 బియ్యం కడిగి నానబెట్టాలి. నీళ్లు లేకుండా వడకట్టి కాసేపు ఆరబెట్టాలి. మిక్సీలో వేసి పిండి చెయ్యాలి. Step 2 పాలు కాచి అందులో పంచదార కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి అందులో బియ్యం పిండి వేసి కలుపుతూ ఉడకనివ్వాలి.  Step 3 మామిడి పండ్ల గుజ్జును అందులో కలిపి చిక్కగా అయ్యాక ఏలకుల పొడి వెయ్యాలి.  Step 4 చల్లారాక ఈ మిశ్రమాన్ని మరో పాత్రలో తీసుకుని బాదం, పిస్తా పప్పులతో అలంకరించి వడ్డించాలి.          
Yummy Food Recipes
Add