oats soup By , 2014-07-09 oats soup oats soup, soup with oats, making of oats soup, healthy oats soup, testy oats soup, oats soup in telugu Prep Time: 5min Cook time: 25min Ingredients: 3 టేబుల్ స్పూన్ ఓట్స్, 15 బీన్స్, 1 క్యారెట్, పావు కప్పు పచ్చిబఠాణీలు, పావుకప్పు స్వీట్ కార్న్, అరకప్పు పాలు, అర టీ స్పూన్ మిరియాలపొడి, తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పంచదార, అరటేబుల్ స్పూన్ కొత్తిమీర, Instructions: Step 1 ముందుగా క్యారెట్, బీన్స్ ఉడికించుకోవాలి. Step 2 ఒక గిన్నెలో అరకప్పు నీరు పోసి బఠీణీలు, స్వీట్ కార్న్, ఉడికించి క్యారెట్, బీన్స్ వేసి ఉడికించుకోవాలి. Step 3 తరువాత ఓట్స్ వేసి 5 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. Step 4 ఇప్పుడు మిరియాలపొడి, ఉప్పు, పంచదార, పాలు వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికించుకుని దించాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన ఓట్స్ సూప్ రెడీ.
Yummy Food Recipes
Add