pumkin curry By , 2014-07-23 pumkin curry pumkin curry - its navaratri special recipe, its a very tasty and healthy also easy to make pumkin curry ............. Prep Time: 15min Cook time: 40min Ingredients: 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1 కప్పు నీళ్ళు, 1 టేబుల్ స్పూన్ నూనె, తగినంత రాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బెల్లం, 2 టేబుల్ స్పూన్ డ్రై మామిడి పొడి, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, అరటీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 గుమ్మడికాయ, Instructions: Step 1 ముందుగా గుమ్మడికాయను శుభ్రం చేసుకుని కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. Step 2 తరువాత పాన్ లో కొద్దిగ నూనె వేసి అది వేడి అయిన తరువాత మెంతులు వేసి ఫ్రై చేయాలి. Step 3 ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. Step 4 5నిముషాల తర్వాత అందులో జీలకర్ర పొడి, రాక్ సాల్ట్, డ్రై మ్యాంగ్ పౌడర్, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. Step 5 ఇలా ఫ్రై చేసుకొన్న తర్వాత ఇందులో బెల్లం తురుము మరియు కొద్దిగా నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. Step 1 ఇప్పుడు మూత పెట్టి మీడియం మంట మీద 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. గుమ్మడి ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. ఈ కర్రీని నవరాత్రి స్పెషల్ గా తినవచ్చు.
Yummy Food Recipes
Add