aloo vada By , 2018-01-05 aloo vada Here is the process for aloo vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బంగాళాదుంపలు - రెండు (పెద్దవి),,ఉల్లిపాయ - ఒకటి,,మైదాపిండి - ఒక టీ స్పూను,,పచ్చిమిర్చి - రెండు,,జీలకర్ర - ఒక టీస్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 బంగాళాదుంపలను కుక్కర్ ఉడకబెట్టుకోవాలి. తొక్క తీసేసి వాటిని చేత్తోనే నలిపి ముద్దలా చేసుకోవాలి.  Step 2 ఆ మెత్తటి ముద్దలో సన్నగా తురిమిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. అలాగే కాస్త ఉప్పు కూడా వేయాలి.  Step 3 ఇప్పుడు మైదా, జీలకర్ర కూడా వేసి బాగా కలపాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి బాగా వేడి చేయాలి.  Step 4 చేత్తోనే ఆలూ మిశ్రమాన్ని వడల్లా అద్దుకుని నూనెలో వేసి వేయించాలి. ఇవి త్వరగానే వేగిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి.                      
Yummy Food Recipes
Add