rose coconut ladoos By , 2018-01-06 rose coconut ladoos Here is the process for rose coconut ladoos making .Just follow this simple tips Prep Time: 50min Cook time: 25min Ingredients: ఎండుకొబ్బరిపొడి - రెండు కప్పులు,,కండెన్స్‌డ్‌మిల్క్‌ - అరకప్పు,,నెయ్యి - 3 టీస్పూన్లు,,యాలకులపొడి - అరటీస్పూను, రోజ్‌సిరప్‌ - టీస్పూను, Instructions: Step 1 ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక కొబ్బరి పొడి, కండెన్సడ్ మిల్క్ వేసి కలపాలి.  Step 2 అందులో రోజ్ సిరప్, యాలకుల పొడి వేసి కలుపుతూ ఉండాలి. చాలా చిన్న మంట మీద దానిని ఉడకనివ్వాలి. Step 3 మిశ్రమం బాగా ఉడికి దగ్గరగా అయినప్పుడు స్టవ్ కట్టేయాలి. వేడి తగ్గి కాస్త గోరువెచ్చగా ఉన్న సమయంలో చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి.  Step 4 తరువాత వాటిని కొబ్బరి పొడిలో దొర్లించాలి. వాటిని గాలికి వదిలేయడమో లేక ఫ్రిజ్ లో పెట్టడమో చేస్తే గట్టిపడతాయి. డబ్బాలో పెట్టుకోవాలి. ఈ రోజ్ కొబ్బరి ఉండలు పదిరోజుల వరకు నిల్వ ఉంటాయి.              
Yummy Food Recipes
Add