spinach garlic rice By , 2018-01-05 spinach garlic rice Here is the process for spinach garlic rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పాలకూర తరుగు - నాలుగు కప్పులు,,వండిన అన్నం - రెండు కప్పులు,,ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు,,టమోటో ప్యూరీ - అరకప్పు,,జీలకర్ర - ఒక టీస్పూను,,వెల్లుల్లి రెబ్బలు - పదిహేను,,ఉప్పు - రుచికి సరిపడా,,నూనె - రెండు టేబుల్ స్పూనులు, అల్లం తరుగు - అరటీస్పూను,,పచ్చి మిర్చి - మూడు, Instructions: Step 1 పాలకూరని బాగా కడిగి మిక్సీలో పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.  Step 2 అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, వేసి వేయించాలి.  Step 3 తరువాత టొమాటో తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.  Step 4 అందులో పాలకూర పేస్టుని కూడా వేసి బాగా వేయించాలి. కాస్త ఉప్పు కూడా చేర్చాలి.    Step 5 పచ్చి వాసన పోయేలా పాలకూరనా బాగా వేయిస్తే రైస్ టేస్టీగా వస్తుంది.    Step 6 బాగా వేయించాక అందులో వండని అన్నాన్ని వేసి కలపాలి. పాలకూర - వెల్లుల్లి రైస్ మీరు తినేందుకు సిద్ధమైనట్టే.          
Yummy Food Recipes
Add