Kanda Bachali Curry By , 2017-11-03 Kanda Bachali Curry Here is the process for Kanda Bachali Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బచ్చలి కూర - రెండు కట్టలు,కంద - పావుకేజీ,చింతపండు - కొద్దిగా,ఆవాలు - నాలుగు స్పూన్లు,పచ్చిమిర్చి - మూడు,ఎండుమిర్చి - నాలుగు,కరివేపాకు - రెండు రెమ్మలు,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా కంద చెక్కు తీసి చిన్నముక్కలుగా కోసుకోవాలి. తరువాత బచ్చలి కూరని కూడా సన్నగా తరగాలి.  Step 2 రెండింటినీ శుభ్రంగా కడిగి పసుపు వేసి కుక్కర్‌లో ఉడికించాలి. Step 3 ఈ మిశ్రమాన్ని దించి, చిల్లుల పళ్లెంలో వేసుకోవాలి. అప్పుడు దానిలో ఉన్న నీరు అంతా ఇంకిపోతుంది. Step 4 చింతపండును కొంచెం నీళ్లల్లో నానబెట్టి గుజ్జు తీయాలి. ఆవాలను మెత్తగా నూరి ఉంచాలి. * ఇప్పుడు బాణలిలో  నూనె వేసి కాగాక ఎండుమిర్చి ముక్కలు వేసి అవి ఎర్రగా అయ్యాక అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి.    Step 5 ఆపై ఉడికించిన కూరను అందులో వేసి చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి.    Step 6 అయిదు నిమిషాలయ్యాక దించి, ఆవాల ముద్దను వేసి బాగా కలిపితే బచ్చలి కంద కూర రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day