chana kebabs By , 2018-01-05 chana kebabs Here is the process for chana kebabs making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కాబూలీ శెనగలు (చనా) - అరకప్పు,,ఎండిన బ్రెడ్ ముక్కలు - రెండు,,శెనగపప్పు - రెండు స్పూనులు,,వెల్లుల్లి రెబ్బలు - నాలుగు,,లవంగాలు - రెండు,,మిరియాలు - నాలుగు,,దాల్చిన చెక్క - చిన్నముక్క,,అల్లం ముక్క - చిన్నది,,ఎండుమిర్చి - రెండు,,నూనె - సరిపడినంత,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 కాబూలీ శెనగలు, శెనగపప్పు కలిపి రెండు గంటలపాటూ ముందే నానబెట్టుకోవాలి.  Step 2  తరువాత కుక్కర్లో ఆ కాబూలీ శెనగలు, శెనగపప్పు, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, నీళ్లు వేసి బాగా ఉడికించాలి. * ఆ మిశ్రమం చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ కాబూలీ శెనగల మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసుకోవాలి.  Step 3 ఎండిన బ్రెడ్ ముక్కలను మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఆ పొడిని శెనగల మిశ్రమంలో కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా కలుపుకోవాలి.  Step 4 స్టవ్ మీద పెనం పెట్టి కాస నూనె వేసి వేడి చేసుకోవాలి. శెనగల మిశ్రమాన్ని కబాబ్స్ లా చేత్తో అద్దుకుని పెనం మీద కాల్చాలి.   Step 5 రెండు వైపులా బంగారువర్ణంలోకి వచ్చేలా వేయించాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day