Mill makers with capsicum curry recipe By , 2017-03-07 Mill makers with capsicum curry recipe Here is the process for Mill makers with capsicum curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఉల్లిపాయ పెద్దది ఒకటి,,కాప్సికం పెద్దది ఒకటి ,,మీల్ మేకర్ ఒక కప్పు,,టమాటోలు రెండు,,తాలింపు గింజలు ,,కారం ఒక స్పూన్,,గరం మసాల పొడి ఒక స్పూన్,,పెరుగు ఒక టేబుల్ స్పూన్,,నూనె ,ఉప్పు తగినంత, Instructions: Step 1 పాన్ స్టవ్ పైన పెట్టి నూనె వేసి వేడెక్కిన తరువాత తాలింపు గింజలు వేసి వేగాక లావుగా కోసిన ఉల్లి ముక్కలు కాప్సికం ముక్కలు వేసివేగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరిటతో తిప్పుతూవేయించాలి. Step 2 తరువాతటమాటోలు గ్రైండ్ చేసి కలపాలి. Step 3 వెంటనే మీల్ మేకర్ కూడా వేసి ఉప్పు,కారం, గరం మసాల పొడి, పసుపు వేసి తిప్పి,కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. Step 4 ఒక టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలిపి ,వెంటనే స్టవ్ ఆఫ్ చెయ్యాలి.చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.  
Yummy Food Recipes
Add