Kalakand Recipe By , 2017-02-15 Kalakand Recipe Here is the process for Kalakand making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చిక్కటి పాలు - అర లీటరు,చక్కెర - 50 gms,నెయ్యి - 2 tablespoons, Instructions: Step 1 ఒక బాండలి లోకి పాలు తీసుకొని ఉడికించాలి. Step 2 ఉడికాక చక్కెర వేసి కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు పెద్ద మంట మీద పాలను కలిపెట్టుతూ పాలు బాగా చిక్క బడి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. Step 4 ఆకరున నెయ్యి వేసి ఒక గిన్నె లోకి తీసి 20 నిముషాల పాటు ఉంచాలి. Step 5 ఇలా ఉంచితే కలాఖండ్ రోస్ట్ అవుతుంది. Step 6 తరువాత ఒక plate లోకి తీసుకొని ముక్కలు చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day