Avakaya Pachadi By , 2018-01-03 Avakaya Pachadi Here is the process for Avakaya Pachadi making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 25min Ingredients: పుల్లని మామిడికాయలు: ఆరు,,కారం: 2 కప్పులు,,దంచిన ఉప్పు: 2 కప్పులు,,పసుపు: టీస్పూను,,నూనె: 2 కప్పులు,,మెంతులు: పావుకప్పు,,ఇంగువ: అరటీస్పూను., Instructions: Step 1 మామిడికాయలు కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచి ముక్కలుగా కోయాలి. జీడి తీసి శుభ్రం చేయాలి.మెంతులు వేసి వేయించాలి. వేగి మంచి వాసన వస్తుండగాదించి చల్లారిన తరవాత పొడి చేయాలి.బాణలిలో నూనె పోసి కాగిన తరవాత దించాలి.  Step 2 కాస్త చల్లారగానే అందులో కారం, ఇంగువ వేయాలి. పూర్తిగా చల్లారిన తరవాత ఈ నూనెను మామిడికాయ ముక్కల్లో వేసి కలపాలి. తరవాత ఉప్పు, పసుపు, మెంతిపిండి వేసి బాగా కలిపి జాడీలో పెట్టాలి. మూడో రోజుకి వూరుతుంది.      
Yummy Food Recipes
Add
Recipe of the Day