Ragi Semiya Payasam By , 2017-11-28 Ragi Semiya Payasam Here is the process for Ragi Semiya Payasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కావలసిన పదార్థాలు :,రాగి వర్మిసెల్లి - 1 కప్పు,నీరు - 1 కప్పు,పాలు - 1/4 కప్పు,చక్కెర - 1/2 కప్పు,కొబ్బరి పొడి - 2 టీ స్పూన్,జీడీపప్పు మరియు సుల్తానాలు,నెయ్యి - 2 టీ స్పూన్,యాలకుల పొడి - 1/2 టీ స్పూన్, Instructions: Step 1 ఒక గిన్నె తీసుకొని జీడిపప్పు, సుల్తానాలను వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 వేరొక గిన్నె తీసుకొని అందులో రాగి వర్మిసెల్లి వేయించి తర్వాత దానికి నీరు చేర్చి ఉడకబెట్టాలి.  Step 3 ఉడుకుతూ ఉండగా పాలు, చక్కెర, కొబ్బరి పొడి యాలకుల పొడి, వేసి బాగా ఉడకనివ్వాలి.  Step 4 జీడిపప్పు, సుల్తానాలను కూడా వేసి దించుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day