Carrot rice Recipe By , 2017-02-01 Carrot rice Recipe Here is the process for Carrot rice Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: క్యారెట్ తురుము : ఒక కప్పు,ఉడికించిన అన్నం : రెండు కప్పులు,పల్లీలు : ఒక స్పూన్,నువ్వులు : ఒక స్పూన్,శనగపప్పు : అరస్పూన్,మినపప్పు : అరస్పూన్,పచ్చిమిర్చి ముక్కలు : ఒక స్పూన్,ఉల్లిపాయముక్కలు : రెండు స్పూన్లు,కర్వేపాకు : ఒక రెమ్మ,ఇలాచీ : రెండు,చెక్క : చిన్న ముక్క,నెయ్యి : రెండు స్పూన్లు,పసుపు : అరస్పూన్,కొత్తిమీర : కొద్దిగా, Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇలాచీ, చెక్క, వేసి వేగాక అందులో పల్లీలు, నువ్వ్వులు వేసి మరికాసేపు వేపుకుని అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కర్వేపాకు వేసి బాగా వేపుకోవాలి. Step 2 ఇపుడు ఇందులో క్యారెట్ తురుము, పసుపు, సాల్ట్ వేసి ఒక 5 నిముషాలు వేపుకోవాలి, వేగాక అందులో ముందుగా ఉడకపెట్టుకున్న అన్నం వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుని దించుకోవాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day