cauliflower rice By , 2018-01-02 cauliflower rice Here is the process for cauliflower rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కాలీఫ్లవర్‌ ముక్కలు- 2 కప్పులు,,బియ్యం- 2 కప్పులు,,బఠాణీలు- అరకప్పు,,పచ్చిమిర్చి- 5,,జీలకర్ర- అర టీస్పూను,,అల్లంవెల్లుల్లి ముద్ద- అర టీస్పూను,,పసుపు- చిటికెడు,,గరం మసాలా- 1 టీస్పూను,,కొత్తిమీర- కొద్దిగా, నూనె- 2 టేబుల్‌స్పూన్లు,,ఉప్పు- తగినంత., Instructions: Step 1 బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు వేసి కాలీఫ్లవర్‌ ముక్కలను 10 నిమిషాలు ఉడికించి ఆరబెట్టుకోవాలి. Step 2 తర్వాత కొద్దిగా నూనె వేసి ముదురు ఎరుపురంగు వచ్చే దాకా వేగించాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, బఠాణీలు వేసి 2 నిమిషాలు వేగించాలి. Step 3 తర్వాత కాలిఫ్లవర్‌ ముక్కలు, అన్నం, గరం మసాలా, ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసి దించేయాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day