Gongura Pulihora By , 2018-01-02 Gongura Pulihora Here is the process for Gongura Pulihora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బియ్యం- 2 కప్పులు,,గోంగూర- 2 కట్టలు,,పసుపు- అర టీస్పూన్‌,,కరివేపాకు- కొద్దిగా,,ఆవాలు- ఒక టీస్పూను,,మెంతులు- అర టీస్పూను,,ఎండు మిర్చి- 4,,ఉప్పు- తగినంత., ,పోపు కోసం:,శనగపప్పు- 1 టేబుల్‌స్పూను, మినప్పప్పు- 1 టేబుల్‌ స్పూను,,ఆవాలు, జీలకర్ర- అర టీస్పూను,,ఎండుమిర్చి- 2,,తరిగిన పచ్చిమిర్చి- 4,,పల్లీలపొడి- 2 టీస్పూన్లు,,నూనె- 3 టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 అన్నం వండి చల్లార్చి చిటికెడు పసుపు, ఒక టేబుల్‌ స్పూను నూనె, కొద్దిగా ఉప్పు, కొన్ని గోంగూర ఆకులు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 2 తర్వాత కొంచెం నూనెలో గోంగూరను చిన్న మంట మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి వేడెక్కాక ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వేసి వేగించి మిక్సీలో మెత్తగా రుబ్బాలి.  Step 3 తర్వాత గోంగూరను కూడా వేసి ఒక తిప్పు తిప్పాలి. తాలింపు వేసి ఆ గిన్నెలోనే అన్నం, గోంగూర పేస్టు వేసి బాగా కలపాలి. చివరగా పల్లీల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి దించేయాలి.    
Yummy Food Recipes
Add