carrot vadiyalu By , 2017-12-11 carrot vadiyalu Here is the process for carrot vadiyalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: క్యారెట్ : అర కేజీ,పెసర పప్పు : రెండు కప్పులు,యాలకులు : 12,లవంగాలు : 12,దాల్చినచెక్క ముక్కలు : రెండు లేదా మూడు,వెల్లుల్లి రెబ్బలు : ఆరు,జీలకర్ర : నాలుగు చెంచాలు,పచ్చిమిర్చి : 100 గ్రా.,అల్లం తరుగు : రెండు చెంచాలు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టుకొని మిక్సీలో మెత్తగా, గట్టిగా రుబ్బుకోవాలి.  Step 2 యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి.  దీన్ని పెసరపిండిలో వేసి క్యారెట్ తురుము, తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి వడియాల్లా పెట్టుకోవాలి.              
Yummy Food Recipes
Add