capsicum rice By , 2018-01-02 capsicum rice Here is the process for capsicum rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బియ్యం - ఒకటిన్నర కప్పు,,క్యాప్సికం - 1,,నూనె - 3 టేబుల్‌ స్పూన్లు,,టమోటా - 1,,ఉల్లిపాయ తరుగు - అరకప్పు,,పచ్చిమిర్చి - 4,,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూను,,దనియాల పొడి - 1 టీ స్పూను,,పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత,,కారం - 1 టీ స్పూను,,పనీర్‌ క్యూబ్స్‌ - 1 కప్పు,,కొత్తిమీర - అలంకరణకు,,లవంగాలు - 4, యాలకులు - 4,,దాల్చిన చెక్క - అంగుళం ముక్క,,షాజీరా - అర టీ స్పూను., Instructions: Step 1 బియ్యం కడిగి పొడి పొడిగా అన్నం వండి చల్లారనివ్వాలి. నూనెలో మసాల దినుసులు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. Step 2 కారం, ఉప్పు, పసుపు, దనియాల పొడి కూడా వేగించి టమోటా, పనీర్‌ ముక్కలు వేసి మూతపెట్టాలి. 2 నిమిషాల తర్వాత క్యాప్సికం ముక్కలు కలపాలి. క్యాప్సికం రంగు మారకుండానే అన్నం కలిపి స్టౌవ్‌పైన 4 నిమిషాలు ఉంచాలి. తర్వాత కొత్తిమీరతో అలంకరించాలి. రైతా దీనికి మంచి కాంబినేషన్‌.      
Yummy Food Recipes
Add
Recipe of the Day