mango rice By , 2018-01-02 mango rice Here is the process for mango rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాస్మతి బియ్యం- ఒక కప్పు,,మామిడికాయలు- రెండు (సన్నగా తురుముకోవాలి),,పల్లీలు- ఒక టేబుల్‌ స్పూను,,ఆవాలు- ఒక టీ స్పూను,,మినప్పప్పు, శనగపప్పు- ఒక్కో టీ స్పూను,,అల్లం తురుము- అర టీ స్పూను,,ఎండు మిర్చి- రెండు,,పచ్చిమిర్చి- మూడు,,కరివేపాకు- ఒక రెబ్బ,,పసుపు- అర టీ స్పూను,,నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు,,కొత్తిమీర- కొద్దిగా,,ఉప్పు- తగినంత., Instructions: Step 1 బాస్మతి బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక పల్లీలు, ఆవాలు,శనగపప్పు, మినప్పప్పు వేసి వేగించాలి. Step 2 తర్వాత అల్లం తురుము, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి 2 నిమిషాలు వేగించాలి. మామిడి తురుము, ఉప్పు కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి.  Step 3 ఆ తర్వాత బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి చిన్నమంట మీద 4 నిమిషాలు ఉంచి, కొత్తిమీర చల్లి దించేయాలి.    
Yummy Food Recipes
Add