palak pulao By , 2018-01-02 palak pulao Here is the process for palak pulao making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పాలకూర - రెండు కట్టలు,,బియ్యం - 3 కప్పు,ఉల్లిపాయ - పెద్దది 1,,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను,,పచ్చిమిర్చి (ముద్ద) - 6,,టమోటా - 1,,జీలకర్ర, మిరియాలు కలిపి దంచిన పొడి - ఒకటిన్నర స్పూను,,ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - రెండు టీ స్పూన్లు,,కరివేపాకు - రెండు రెబ్బలు,,కొత్తిమీర - 1 కట్ట., Instructions: Step 1 ఉల్లిపాయని పొడవు ముక్కలుగా తరిగి పక్కనుంచు కోవాలి. పాలకూర నీటిలో ఉడికించి పేస్టులా చేసుకోవాలి. దళసరి అడుగున్న కడాయిలో కరివేపాకు, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చిముద్ద వేసి వేగించుకోవాలి. Step 2 టమోటా ముక్కలు, మిరియాల, జీలకర్ర పొడులతో పాటు బియ్యం, ఉప్పుకూడా వేసి మరికాసేపు వేగించి ఒకటికి ఒకటిన్నర చొప్పున నీరు జతచేస్తూ సన్నని మంటపైన ఉడికించాలి. అన్నం ఉడుకుతుండగా పాలకూర ముద్దను వేయాలి.  Step 3 దించేముందు నిమ్మరసం కలపాలి. పైన ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరను, వేగించిన జీడిపప్పుని అలంకరించుకోవచ్చు.    
Yummy Food Recipes
Add
Recipe of the Day