Vankaya Kothimeera Karam Koora By , 2017-12-12 Vankaya Kothimeera Karam Koora Here is the process for Vankaya Kothimeera Karam Koora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: వంకాయలు – 10,పచ్చిమిర్చి - 30 గ్రా,అల్లం పేస్ట్ - 20 గ్రా,ఉల్లిపాయలు (తరిగి) – తగినన్ని,కొత్తిమీర - 2 కట్టలు,జీరా - 10 గ్రా,రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత, Instructions: Step 1 ముందుగా పచ్చిమిర్చి, అల్లం, జీరా, కొత్తిమీర మిశ్రమాన్ని రుబ్బి పేస్ట్ తయారుచేసుకోవాలి. వంకాయల్ని మధ్యలోకి చీల్చి కడాయిలో మూడు నిముషాల పాటు నూనెలో వేయించాలి. Step 2 వంకాయ మధ్యలో రుబ్బి వుంచుకున్న మిశ్రమాన్ని కూర్చాలి. కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయలు వేసి వేయించాక వంకాయలు వేసి సన్నని సెగపై ఉడికించాలి. పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి.    
Yummy Food Recipes
Add