babycorn fingers By , 2018-01-13 babycorn fingers Here is the process for babycorn fingers making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: 15min Ingredients: బేబీకార్న్‌ - పది,,గుడ్డు - ఒకటి,,అల్లంవెల్లుల్లు పేస్టు - ఒక టీ స్పూను,,పచ్చిమిర్చి పేస్లు - ఒక టీస్పూను,,ఆవ పొడి - ఒక టీ స్పూను,,మిరియాల పొడి - అర టీస్పూను,,బ్రెడ్ పొడి - అరకప్పు,,సోయాసాస్ - టీ స్పూను,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా బేబీ కార్న్ ను కడిగి పక్కన పెట్టుకోవాలి. ఓ బౌల్‌లో సోయాసాస్, ఆవపొడి, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి బాగా కలపాలి.  Step 2 వాటిలో బేబీ కార్న్ వేసి ఆ మిశ్రమం బాగా పట్టేలా చూడాలి. అరగంట పాటూ అలా వదిలేయాలి.  Step 3 అరగంట తరువాత ఓ గిన్నెలో గుడ్డు సొనను, మరో గిన్నెలో బ్రెడ్ పొడి వేయాలి.  Step 4 బేబీకార్న్ ను మొదటగుడ్డుసొనలో ముంచి తీసి, అనంతరం బ్రెడ్ పొడిలో దొర్లించాలి. కళాయిలో నూనె వేసి వేడెక్కాక బేబీకార్న్ ను వేయించి తీస్తూ ఉండాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day