chanduva fish fry recipe By , 2017-07-13 chanduva fish fry recipe Here is the process for chanduva fish fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: చందువా చేప- ఒక్కటి,,నూనె – రెండు స్పూన్లు,,అల్లం వెల్లులి ముద్ద-ఆఫ్ స్పూన్ ,,ధనియాల పొడి, ఆఫ్ స్పూన్,,జీలకర్రపొడి- ఆఫ్ స్పూన్,,పసుపు- పావు స్పూన్,,కారం- ఆఫ్ స్పూన్,,కార్న్‌ ఫ్లోర్ – ఒక స్పూన్,,మిరియాల పొడి- ఆఫ్ స్పూన్,,గరం మసాలా- ఆఫ్ స్పూన్,,నిమ్మరసం- ఒక స్పూన్, తగినంత ఉప్పు, Instructions: Step 1 చందువా చేపను తీసుకొని నూనె కాకుండా మిగిలిన పదార్థాలన్ని చేపకు పట్టించి గంటసేపు నానపెట్టుకోవాలి.   Step 2 నూనెను బాణలిలో బాగా వేడి చేసుకొని చేపను ముదురు ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చందువా చేప ఫ్రై రెఢీ.        
Yummy Food Recipes
Add
Recipe of the Day